Genesis 24:26 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
ఆ మనుష్యుడు తన తలవంచి యెహోవాకు మ్రొక్కి
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఆ సేవకుడు వంగి యెహోవాను ఆరాధించి,
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
[26-27] ఆ మనుష్యుడు తన తలవంచి యెహోవాకు మ్రొక్కి — అబ్రాహామను నా యాజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక; ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు; నేను త్రోవలో నుండగానే యెహోవా నా యజమానుని బంధువుల యింటికి నన్ను నడిపించెననెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అప్పుడు ఆ మనుష్యుడు తలవంచి యెహోవాను ఆరాధిస్తూ,