Genesis 24:34 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అంతట అతడిట్లనెనునేను అబ్రాహాము దాసుడను,
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఆ సేవకుడు చెప్పింది ఇది: “నేను అబ్రాహాము సేవకుడను.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
[34-35] అంతట అతడిట్లనెను–నేను అబ్రాహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయెను; అతనికి గొఱ్ఱెలను గొడ్లను వెండి బంగారములను దాస దాసీ జనమును ఒంటెలను గాడిదలను దయచేసెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అప్పుడు అతడు, “నేను అబ్రాహాము సేవకుడను.