Genesis 26:23 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
అక్కడనుండి అతడు బెయేర్షెబాకు వెళ్లెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఆ చోటు నుండి ఇస్సాకు బెయేర్షెబాకు వెళ్లాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
[23-24] అక్కడనుండి అతడు బెయేర్షె బాకు వెళ్లెను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై–నేను నీ తండ్రియైన అబ్రాహాము దేవుడను, నేను నీకు తోడైయున్నాను గనుక భయపడకుము; నా దాసుడైన అబ్రాహామునుబట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసెదనని చెప్పెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అక్కడినుండి అతడు బెయేర్షేబకు వెళ్లాడు.