Genesis 26:6 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
ఇస్సాకు గెరారులో నివసించెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
కనుక ఇస్సాకు గెరారులో ఉండిపోయి అక్కడ నివసించాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
[6-7] ఇస్సాకు గెరారులో నివసించెను. ఆ చోటి మనుష్యులు అతని భార్యను చూచి–ఆమె యెవరని అడిగినప్పుడు అతడు–ఆమె నా సహోదరి అని చెప్పెను; ఎందుకనగా —రిబ్కా చక్కనిది గనుక ఈ చోటి మనుష్యులు ఆమె నిమిత్తము నన్ను చంపుదురేమో అనుకొని తన భార్య అని చెప్పుటకు భయపడెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కాబట్టి ఇస్సాకు గెరారులో నివసించాడు.