Genesis 29:1 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశమునకు వెళ్లెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఇంకా యాకోబు తన ప్రయాణం కొనసాగించాడు. తూర్పు దేశానికి అతడు వెళ్లాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశమునకు వెళ్లెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యాకోబు తన ప్రయాణం కొనసాగించి తూర్పు ప్రజల దేశానికి వచ్చాడు.