Genesis 3:2 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అందుకు స్త్రీఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును;
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
సర్పానికి ఆమె ఇలా జవాబిచ్చింది: “లేదు! దేవుడు అలాగు చెప్పలేదు. తోటలోని చెట్ల ఫలాలు మేము తినవచ్చు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అందుకు స్త్రీ–ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును;౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అందుకు స్త్రీ, “తోటలోని చెట్ల పండ్లు మేము తినవచ్చు