Genesis 30:19 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
లేయా మరల గర్భవతియై యాకోబునకు ఆరవ కుమారుని కనెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
లేయా మళ్లీ గర్భవతి అయింది, ఆరో కుమారుణ్ణి కన్నది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
లేయా మరల గర్భవతియై యాకోబునకు ఆరవ కుమారుని కనెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆమె మరోసారి గర్భవతియై ఆరవ కుమారున్ని కన్నది.