Genesis 30:34 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అందుకు లాబాను మంచిది, నీ మాటచొప్పుననే కాని మ్మనెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“అది నాకు సమ్మతమే. నీవు అడిగినట్లు మనం చేద్దాం” అన్నాడు లాబాను.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అందుకు లాబాను —మంచిది, నీ మాటచొప్పుననే కాని మ్మనెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
లాబాను, “సరే, నీ మాట ప్రకారమే కానివ్వు” అని అన్నాడు.