Genesis 30:5 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
బిల్హా గర్భవతియై యాకోబునకు కుమారుని కనెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
బిల్హా గర్భవతి అయింది, యాకోబుకు ఒక కుమారుని కన్నది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
బిల్హా గర్భవతియై యాకోబునకు కుమారుని కనెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
బిల్హా గర్భవతియై అతనికి కుమారుని కన్నది.