Genesis 31:17 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
యాకోబు లేచి తన కుమారులను తన భార్యలను ఒంటెలమీద నెక్కించి
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అందుచేత యాకోబు తన ప్రయాణానికి సిద్ధపడ్డాడు. తన కుమారులను, భార్యలను ఒంటెల మీద ఎక్కించాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
యాకోబు లేచి తన కుమారులను తన భార్యలను ఒంటెలమీద నెక్కించి
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కాబట్టి యాకోబు తన పిల్లలను భార్యలను ఒంటెలపై ఎక్కించి,