Genesis 31:22 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
యాకోబు పారిపోయెనని మూడవ దినమున లాబానుకు తెలుపబడెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
యాకోబు పారిపోయినట్లు మూడు రోజుల తర్వాత లాబానుకు తెలిసింది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
యాకోబు పారిపోయెనని మూడవదినమున లాబానుకు తెలుపబడెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మూడవ రోజు యాకోబు పారిపోయాడని లాబానుకు తెలియజేయబడింది.