Genesis 31:9 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకిచ్చెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
కనుక జంతువులను దేవుడు మీ తండ్రి దగ్గర్నుండి తీసివేసి వాటిని నాకు ఇచ్చాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకిచ్చెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఇలా దేవుడు మీ తండ్రి పశువులను తీసుకుని నాకిచ్చారు.