Genesis 32:27 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
ఆయననీ పేరేమని యడుగగా అతడుయాకోబు అని చెప్పెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“నీ పేరేమిటి?” ఆ మనిషి అడిగాడు. “నా పేరు యాకోబు” అన్నాడు యాకోబు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆయన–నీ పేరేమని యడుగగా అతడు–యాకోబు అని చెప్పెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అప్పుడు ఆ మనుష్యుడు, “నీ పేరేంటి?” అని అడిగాడు. అందుకతడు, “యాకోబు” అని జవాబిచ్చాడు.