Genesis 33:16 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
ఆ దినమున ఏశావు తన త్రోవను శేయీరునకు తిరిగిపోయెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
కనుక ఆ రోజు ఏశావు శేయీరుకు తిరుగు ప్రయాణం కట్టాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆ దినమున ఏశావు తన త్రోవను శేయీరునకు తిరిగిపోయెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కాబట్టి ఆ రోజు ఏశావు శేయీరుకు తిరుగు ప్రయాణం చేశాడు.