Genesis 35:13 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
దేవుడు అతనితో మాటలాడిన స్థలమునుండి పరమునకు వెళ్లెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అంతలో దేవుడు అక్కడ్నుండి వెళ్లిపోయాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
దేవుడు అతనితో మాటలాడిన స్థలమునుండి పరమునకు వెళ్లెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
తర్వాత దేవుడు అతనితో మాట్లాడిన ఆ స్థలం నుండి ఆరోహణమయ్యారు.