Genesis 35:28 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
ఇస్సాకు బ్రదికిన దినములు నూట ఎనుబది సంవత్సర ములు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఇస్సాకు 180 సంవత్సరాల వయస్సులో ఉన్నాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఇస్సాకు బ్రదికిన దినములు నూట ఎనుబది సంవత్సరములు.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఇస్సాకు నూట ఎనభై సంవత్సరాలు బ్రతికాడు.