Genesis 36:1 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
ఎదోమను ఏశావు వంశావళి ఇదే,
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఏశావు (ఎదోము అని కూడ అతనికి పేరు) కుటుంబ జాబితా ఇది: ఏశావు కనాను దేశపు స్త్రీలను పెళ్లి చేసుకొన్నాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఎదోమను ఏశావు వంశావళి ఇదే,౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఇది ఏశావు అనగా ఎదోము కుటుంబ వంశావళి: