Genesis 36:26 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
దిషోను కుమారులు హెవ్దూను ఎష్బాను ఇత్రాను కెరాను
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
దిషోనుకు నలుగురు కుమారులు: హెన్దూను, ఎష్బాను, ఇత్రాను, కెరాను.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
దిషోను కుమారులు హెవ్దూను ఎష్బాను ఇత్రాను కెరాను
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
దిషోను కుమారులు: హెమ్దాను, ఎష్బాను, ఇత్రాను, కెరాను.