Genesis 37:19 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
వారుఇదిగో ఈ కలలు కనువాడు వచ్చు చున్నాడు;
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఆ సోదరులు వాళ్లలో వారు ఇలా చెప్పుకొన్నారు, “కలలుకనే యోసేపు ఇక్కడికి వస్తున్నాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వారు–ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు;౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“కలలు కనేవాడు వస్తున్నాడు!” అని వారు ఒకరితో ఒకరు అనుకున్నారు.