Genesis 38:27 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
ఆమె ప్రసవకాలమందు కవల వారు ఆమె గర్భమందుండిరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
తామారు ప్రసవించే సమయం వచ్చినప్పుడు ఆమెకు కవలలు పుడతారని వారికి తెలిసింది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆమె ప్రసవకాలమందు కవల వారు ఆమె గర్భమందుండిరి.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆమె బిడ్డను కనే సమయం వచ్చినప్పుడు ఆమె గర్భంలో కవలలు ఉన్నారు.