Genesis 4:13 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అందుకు కయీనునా దోషశిక్ష నేను భరింపలేనంత గొప్పది.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అప్పుడు కయీను అన్నాడు: “ఇది నేను భరించలేని శిక్ష!
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అందుకు కయీను —నా దోషశిక్ష నేను భరింపలేనంత గొప్పది.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కయీను యెహోవాతో, “ఈ శిక్ష నేను భరించలేనంత కఠినమైనది.