Genesis 40:18 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
అందుకు యోసేపుదాని భావమిదే; ఆ మూడు గంపలు మూడు దినములు
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
యోసేపు ఇలా జవాబిచ్చాడు: “ఈ కల అర్థం ఏమిటో నీకు నేను చెబుతాను. మూడు బుట్టలు అంటే మూడు రోజులు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అందుకు యోసేపు–దాని భావమిదే; ఆ మూడు గంపలు మూడుదినములు
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యోసేపు అన్నాడు, “దాని అర్థం ఇది. మూడు గంపలు మూడు రోజులు.