Genesis 42:14 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
అయితే యోసేపుమీరు వేగులవారని నేను మీతో చెప్పినమాట నిజమే.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అయితే యోసేపు వారితో ఇలా అన్నాడు: “లేదు, నేను అన్నదే సరియైనట్లు నాకు తెలుస్తోంది. మీరు గూఢచారులు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అయితే యోసేపు— మీరు వేగులవారని నేను మీతో చెప్పినమాట నిజమే.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అప్పుడు యోసేపు వారితో, “నేను మీతో చెప్పిందే నిజం: మీరు వేగులవారే!