Genesis 46:22 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
యాకోబునకు రాహేలు కనిన కుమారులగు వీరందరు పదునలుగురు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
వారంతా యాకోబుకు అతని భార్య రాహేలు ద్వారా కలిగిన సంతానం. ఈ కుటుంబంలో 14 మంది ఉన్నారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
యాకోబునకు రాహేలు కనిన కుమారులగు వీరందరు పదునలుగురు.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వీరు యాకోబుకు కలిగిన రాహేలు సంతానం మొత్తం పద్నాలుగు మంది.