Genesis 46:24 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
నఫ్తాలి కుమారులైన యహనేలు గూనీ యేసెరు షిల్లేము.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
నఫ్తాలి కుమారులు: యహసేలు, గూనీ, యోసేరు, షల్లేము.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నఫ్తాలి కుమారులైన యహసేలు గూనీ యేసెరు షిల్లేము.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నఫ్తాలి కుమారులు: యహజీయేలు, గూనీ, యేజెరు, షిల్లేము.