Genesis 47:8 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
ఫరోనీవు జీవించిన సంవత్సరములెన్ని అని యాకోబు నడిగి నందుకు
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అప్పుడు ఫరో “నీ వయస్సెంత?” అని యాకోబును అడిగాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఫరో— నీవు జీవించిన సంవత్సరములెన్ని అని యాకోబు నడిగినందుకు
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఫరో, “నీ వయసెంత?” అని అడిగాడు.