Genesis 48:8 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
ఇశ్రాయేలు యోసేపు కుమా రులను చూచివీరెవరని అడుగగా
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అప్పుడు యోసేపు కుమారులను ఇశ్రాయేలు చూశాడు. “ఈ పిల్లలు ఎవరు?” అని యోసేపును అడిగాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఇశ్రాయేలు యోసేపు కుమారులను చూచి–వీరెవరని అడుగగా
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఇశ్రాయేలు యోసేపు కుమారులను చూసినప్పుడు, “వీరు ఎవరు?” అని అడిగాడు.