Genesis 49:14 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
ఇశ్శాఖారు రెండు దొడ్ల మధ్యను పండుకొనియున్న బలమైన గార్దభము.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“ఇశ్శాఖారు చాలా ప్రయాసపడిన గాడిదల వలె ఉంటాడు. భారమైన బరువు మోసినందుచేత అతడు పండుకొని ఉంటాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఇశ్శాఖారు రెండు దొడ్లమధ్యను పండుకొనియున్న బలమైన గార్దభము.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“ఇశ్శాఖారు రెండు గొర్రెల దొడ్ల మధ్య పడుకుని ఉన్న బలమైన గాడిద వంటివాడు.