Genesis 49:21 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
నఫ్తాలి విడువబడిన లేడి అతడు ఇంపైనమాటలు పలుకును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“స్వేచ్ఛగా పరుగులెత్తే లేడివంటివాడు నఫ్తాలి. అతని మాటలు విన సొంపుగా ఉంటాయి.”
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నఫ్తాలి విడువబడిన లేడి అతడు ఇంపైనమాటలు పలుకును.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“నఫ్తాలి స్వేచ్ఛ ఇవ్వబడిన లేడి అతడు అందమైన లేడిపిల్లలను కంటాడు.