Genesis 5:12 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
కేయినాను డెబ్బది యేండ్లు బ్రదికి మహలలేలును కనెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
కేయినానుకు 70 సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత, మహలలేలు అనే కుమారుడు అతినికి పుట్టాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
కేయినాను డెబ్బది యేండ్లు బ్రదికి మహలలేలును కనెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కేయినాను 70 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతనికి మహలలేలు పుట్టాడు.