Genesis 5:15 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
మహలలేలు అరువది యైదేండ్లు బ్రదికి యెరెదును కనెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
మహలలేలు 65 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు యెరెదు అనే కుమారుడు అతనికి పుట్టాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మహలలేలు అరువదియైదేండ్లు బ్రదికి యెరెదును కనెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మహలలేలు 65 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతనికి యెరెదు పుట్టాడు.