Genesis 5:21 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
హనోకు అరువది యైదేండ్లు బ్రదికి మెతూషెలను కనెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
హనోకుకు 65 సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత మెతూషెల అనే కుమారుడు అతనికి పుట్టాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
హనోకు అరువదియైదేండ్లు బ్రదికి మెతూషెలను కనెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
హనోకు 65 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతనికి మెతూషెల పుట్టాడు.