Genesis 5:9 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
ఎనోషు తొంబది సంవత్సరములు బ్రదికి, కేయినానును కనెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
తొంబై సంవత్సరాల వయస్సు దాటిన తరువాత ఎనోషుకు కేయినాను అనే కుమారుడు పుట్టాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఎనోషు తొంబది సంవత్సరములు బ్రదికి, కేయినానును కనెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఎనోషు 90 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతనికి కేయినాను పుట్టాడు.