Genesis 50:12 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
అతని కుమారులు తన విషయమై అతడు వారి కాజ్ఞాపించి నట్లు చేసిరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
కనుక యాకోబు కుమారులు తమ తండ్రి ఆజ్ఞాపించిన ప్రకారం చేశారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అతని కుమారులు తన విషయమై అతడు వారికాజ్ఞాపించినట్లు చేసిరి.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కాబట్టి యాకోబు ఆజ్ఞాపించినట్టు అతని కుమారులు చేశారు: