Genesis 9:20 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
నోవహు వ్యవసాయము చేయనారంభించి, ద్రాక్షతోట వేసెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
నోవహు వ్యయసాయదారుడయ్యాడు. అతడు ఒక ద్రాక్షతోట నాటాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నోవహు వ్యవసాయము చేయనారంభించి, ద్రాక్ష తోట వేసెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వ్యవసాయకుడైన నోవహు ద్రాక్షతోట నాటడం ఆరంభించాడు.