Genesis 9:8 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
మరియు దేవుడు నోవహు అతని కుమారులతో
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
తర్వాత నోవహుతో, అతని కుమారులతో దేవుడు ఇలా అన్నాడు:
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
[8-10] మరియు దేవుడు నోవహు అతని కుమారులతో —ఇదిగో నేను మీతోను మీ తదనంతరము మీ సంతాన ముతోను మీతోకూడనున్న ప్రతి జీవితోను, పక్షులేమి పశువులేమి మీతోకూడ సమస్తమైన భూజంతువులేమి ఓడలోనుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతోను నా నిబంధన స్థిరపరచుచున్నాను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
దేవుడు నోవహుతో అతని కుమారులతో ఇలా అన్నారు: