Habakkuk 1:14 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
ఏలికలేని చేపలతోను ప్రాకు పురుగులతోను నీవు నరులను సమానులనుగా చేసితివి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“నీవు ప్రజలను సముద్రంలో చేపల్లా తయారు చేశావు. నాయకుడులేని చిన్న సముద్ర జంతువుల్లా వారున్నారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఏలికలేని చేపలతోను ప్రాకుపురుగులతోను నీవు నరులను సమానులనుగా చేసితివి.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
పాలకుడు లేని సముద్ర జీవులతో, సముద్ర చేపలతో నీవు నరులను సమానులుగా చేశావు.