Hebrews 12:12 — Compare Translations

5 translations compared side by side

Telugu (BSI) 1880
కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్లను బలపరచుడి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అందువల్ల మీ బలహీనమైన చేతుల్ని, వణకుతున్న మోకాళ్ళను శక్తివంతం చేసుకోండి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్లను బలపరచుడి.౹
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
కాబట్టి సడలి పోయిన మీ చేతుల్ని పైకెత్తండి. బలహీనంగా మారిన మోకాళ్ళను తిరిగి బలపరచండి.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కాబట్టి, దుర్బలమైన మీ చేతులను బలహీనమైన మీ మోకాళ్లను బలపరచండి.