Hebrews 13:1 — Compare Translations

5 translations compared side by side

Telugu (BSI) 1880
సహోదరప్రేమ నిలువరముగా ఉండనీయుడి
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
పరస్పరం సోదరుల్లా జీవించండి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
సహోదరప్రేమ నిలువరముగా ఉండనీయుడి ఆతిథ్యము చేయ మరవకుడి; దానివలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యముచేసిరి.౹
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
సోదర ప్రేమను కొనసాగనియ్యండి.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
సహోదరీ సహోదరులుగా, ఒకరిని ఒకరు ఎల్లప్పుడు ప్రేమిస్తూ ఉండండి.