Hosea 13:5 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
మహా యెండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించినవాడను నేనే.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
మీరు ఎడారిలో ఉన్నప్పుడూ, మెట్ట ప్రాంతంలో ఉన్నప్పుడూ కూడా మీరు నాకు తెలుసు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మహా యెండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించినవాడను నేనే.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మీరు తీవ్రమైన వేడిగల అరణ్యంలో ఉన్నప్పుడు, నేను మిమ్మల్ని సంరక్షించాను.