Isaiah 10:31 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
మద్మేనా జనులు పారిపోవుదురు గిబానివాసులు పారిపోదురు
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
మద్మేనా ప్రజలు పారిపోతున్నారు. గిబాని ప్రజలు దాక్కుంటున్నారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మద్మేనా జనులు పారిపోవుదురు గిబానివాసులు పారిపోదురు
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మద్మేనా ప్రజలు పారిపోతారు. గెబీము నివాసులు దాక్కుంటారు.