Isaiah 19:10 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
కూలిపని చేయువారందరు మనోవ్యాధి పొందుదురు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
నీళ్లు నిల్వ చేసేందుకు ఆనకట్టలు కట్టే వారికి పని ఉండదు గనుక దుఃఖంగా ఉంటారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
కూలిపని చేయువారందరు మనోవ్యాధి పొందుదురు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
బట్టలు తయారుచేసేవారు నిరుత్సాహపడతారు, కూలిపని చేసే వారందరు మనోవేదన పొందుతారు.