Isaiah 28:8 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
వారి భోజనపు బల్లలన్నియు వాంతితోను కల్మషముల తోను నిండియున్నవి అవి లేనిచోటు లేదు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ప్రతిబల్లా వాంతులతో నిండిపోయింది. ఎక్కడా శుభ్రమైన స్థలం లేదు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వారి భోజనపు బల్లలన్నియు వాంతితోను కల్మషముల తోను నిండియున్నవి అవి లేనిచోటు లేదు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వారి బల్లలన్నీ వాంతితో నిండి ఉన్నాయి మురికి లేనిచోటు ఉండదు.