Isaiah 3:19 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
కర్ణభూషణములను కడియములను నాణమైన ముసుకు లను
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
చెవులదుద్దులు, కడియాలు, మేలి ముసుగులు,
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
[19-20] కర్ణభూషణములను కడియములను నాణెమైన ముసుకు లను కుల్లాయీలను కాళ్ల గొలుసులను ఒడ్డాణములను పరిమళ ద్రవ్యపు బరిణెలను
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
చెవిపోగులు, కడియాలు, మేలి ముసుగులు,