Isaiah 3:2 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
శూరులను యోధులను న్యాయాధిపతులను ప్రవక్తలను
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
వీరులందరిని, శూర సైనికులందరిని దేవుడు తొలగించి వేస్తాడు. న్యాయమూర్తులను, మాంత్రికులను, పెద్దలను అందరిని దేవుడు తొలగించి వేస్తాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
శూరులను యోధులను న్యాయాధిపతులను ప్రవక్తలను
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వీరులు, యోధులు, న్యాయాధిపతులు, ప్రవక్తలు, సోదె చెప్పేవారు, పెద్దలు,