Isaiah 38:2 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అతడు తనముఖమును గోడతట్టు త్రిప్పుకొని
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
హిజ్కియా దేవాలయపు గోడ తట్టు తిరిగి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. అతడు చెప్పాడు,
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అతడు తనముఖమును గోడతట్టు త్రిప్పుకొని
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
హిజ్కియా తన ముఖాన్ని గోడవైపు త్రిప్పుకుని యెహోవాకు ఇలా ప్రార్థన చేశాడు,