Isaiah 7:12 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
ఆహాజునేను అడుగను యెహోవాను శోధింప నని చెప్పగా
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
కాని ఆహాజు, “రుజువుగా సూచన కావాలి అని నేను అడగను. యెహోవాను నేను పరీక్షించను” అన్నాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆహాజు–నేను అడుగను యెహోవాను శోధింపనని చెప్పగా
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అయితే ఆహాజు, “నేను అడగను, యెహోవాను పరీక్షించను” అన్నాడు.