Jeremiah 11:18 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
దానిని యెహోవా నాకు తెలియజేయగా నేను గ్రహించితిని; ఆయన3 వారి క్రియలను నాకు కనుపర చెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అనాతోతు ప్రజలు నాపై కుట్ర పన్నుతున్నారని యెహోవా నాకు తెలియపరిచాడు. వారు చేసే పనులు యెహోవా నాకు చూపాడు. అందుచే వారు నాకు వ్యతిరేకంగా ఉన్నారని నాకు తెలిసింది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
దానిని యెహోవా నాకు తెలియజేయగా నేను గ్రహించితిని; ఆయన వారి క్రియలను నాకు కనుపరచెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యెహోవా వారి కుట్రను నాకు తెలియజేశాడు, అది నాకు తెలుసు, ఎందుకంటే ఆ సమయంలో వారు ఏమి చేస్తున్నారో ఆయన నాకు చూపించాడు.