Jeremiah 13:3 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
రెండవ మారు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అప్పుడు రెండవసారి యెహోవా వాక్కు నాకు వినబడింది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
రెండవ మారు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
రెండవసారి యెహోవా వాక్కు నాకు వచ్చి ఇలా చెప్పింది: