Jeremiah 16:20 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
నరులు తమకు దేవతలను కల్పించుకొందురా? అయినను అవి దైవములు కావు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ప్రజలు వారికై వారు నిజమైన దేవతలను చేయగలరా? చేయలేరు! వారు విగ్రహాలను మాత్రమే చేయగలరు. కాని ఆ బొమ్మలు నిజానికి దేవుళ్లే కారు!”
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నరులు తమకు దేవతలను కల్పించుకొందురా? అయినను అవి దైవములు కావు.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మనుష్యులు తమ దేవుళ్ళను చేసుకుంటారా? అవును, కానీ వారు దేవుళ్ళు కాదు!”